Saturday, April 27, 2024
- Advertisement -

కమల్ హాసన్ – ఇదేం బాలేదు

- Advertisement -

మొన్న జనవరి 26 న కమల్ హాసన్ సోషల్ మీడియా లో అడుగు పెట్టారు. విశ్వ విఖ్యాత నటుడు చెయ్యబోయే మొదటి ట్వీట్ లు ఎలా ఉంటాయో అని ఎదురు చూసిన అందరికీ తన కూతురు ని ముద్దు పెట్టుకుంటూ దగ్గర కి తీసుకున్న ఫోటో పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు.

కమల్ అయితే ఆయన సినిమాల విషయం లో మంచి మంచి అప్డేట్ ల కోసం ఎదురు చూసే వారికి షాక్ ఇచ్చారు కమల్ హాసన్ ఎందుకంటే అవన్నీ తమిళ్ బాష లో పెడుతున్నారు ఆయన. తమిళ ఫాంట్ లో టైప్ చేసి మరీ రెండు మూడు ట్వీట్ లు పెట్టడం తో నాన్ తమిళ్ జనాలు పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు.  

అవి వెట్రిమారన్ తీసిన విశారణై సినిమాకి సంబంధించినవి. ఆ మూవీ ఎంత అద్భుతంగా ఉందో తనకు ఎందుకు అంతగా నచ్చిందో ట్వీట్స్ ద్వారా చెప్పారు కమల్ హాసన్. కానీ ఇవి కేవలం తమిళ ప్రజలకు మాత్రమే అర్ధమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ ఉన్న ఆయన కేవలం తమిళం లో పెడితే ఎలా చెప్పండి అంటున్నారు ఆయన అభిమానులు. ఇంగ్లీష్ లో ట్వీట్ లు చేస్తే అందరికీ అర్ధం అవుతాయి అని ఆయన అభిమానులు కోరుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -