Sunday, May 11, 2025
- Advertisement -

విక్ర‌మ్ ‘స్వామి స్క్వేర్‌’ టీజ‌ర్‌(వీడియో)

- Advertisement -

చియాన్ విక్ర‌మ్ హీరోగా తెరకెక్కిన సామి 2003లో రిలీజ్ అయి ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమానే తెలుగులో లక్ష్మీ నరసింహా పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్‌ చేశారు. సామి సినిమాకు సీక్వ‌ల్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు విక్ర‌మ్.సినిమా టైటిల్‌ను ‘స్వామి స్క్వేర్‌’గా నిర్ణ‌యించారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్‌ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. విక్రమ్‌ జోడిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. చిత్రయూనిట్ తాజాగా యాక్షన్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.ఈ సినిమాను జూన్‌ 14న రిలీజ్ కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -