- Advertisement -
నాగచైతన్యకు మొదటి హిట్ సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో చైతు లవర్ బాయ్‌గా పేరు తెచ్చకున్నాడు.సమంత ఈ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచియం అయింది.ఈ సినిమాలో ప్రేమికులుగా నటించిన చైతూ, సమంతలు తరువాత నిజజీవితంలోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్.మరి ఈ సినిమా సీక్వెల్లో కూడా సమంత, చైతు యాక్ట్ చేస్తారో లేక మరో హీరో హీరోయిన్లలను తీసుకుంటాడో చూడాలి.నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజిగా ఉన్నాడు.
