Thursday, April 25, 2024
- Advertisement -

త‌మ్ముడికి కోటి రూపాయలు గిఫ్ట్ ఇచ్చిన కల్యాణ్ రామ్‌

- Advertisement -

యంగ్‌ టైగ‌ర్ ఎన్టీఆర్,త‌న అన్న కల్యాణ్ రామ్ అంటే ఎంతో గౌర‌వం.అలాగే తన తార‌క్ అంటే క‌ల్యాణ్ రామ్‌కు ఎనలేని ప్రేమ‌.ఈ విష‌యం చాలాసార్లు బ‌య‌ట‌ప‌డింది కూడా.ఒక‌రి సినిమా ఫంక్ష‌న్‌ల‌కు మ‌రోక‌రు వ‌స్తు త‌మ విషెష్ తెలుపుతారు.అయితే ఆ మ‌ధ్య అన్నద‌మ్ముల మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌చ్చిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి.అందుకే క‌ల్యాణ్ రామ్ సినిమా ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్ రాలేద‌ని కామెంట్స్ వినిపించాయి.

ఇవి అన్ని ఊట్టి వార్తేలే అని తేలాయి.తాజాగా ఎన్టీఆన్ పుట్టిన రోజున క‌ల్యాణ్ రామ్ చాలా ఖ‌రీదైన బ‌హుమ‌తి ఇచ్చినట్లు తెలుస్తుంది. మే 20న తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా తారక్‌ కోసం ప్రత్యేకంగా ఓ వాచ్‌ను యూరప్‌ నుంచి తెప్పించాడు క‌ల్యాణ్ రామ్.అయితే ఈ వాచ్ ఖ‌రీదు అక్ష‌రాల కోటి రూపాయలు అని స‌మాచారం.త‌మ్ముడి కోసం ఖ‌ర్చు గురించి కల్యాణ్ రామ్ ఆలోచించలేదని తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజిగా ఉన్నాడు.‌

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -