ర‌జ‌నీ ‘కాలా’పై అమీర్ ఖాన్ సంచ‌ల‌న కామెంట్స్‌

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ,సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా కాలా సినిమాపై స్పందించాడు.నేను ర‌జ‌నీ సార్‌కు పెద్ద ఫ్యాన్ అని, కాలా సినిమా కోసం అంద‌రిలాగే నేను కూడా ఎంతో అతృత‌గా ఎదురు చూస్తున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు.

కాలా సినిమాతో ఇండియా మొత్తం షేక్ చేస్తున్నాడు ర‌జ‌నీ. తెరపై రజనీ బొమ్మ కనబడితే చాలు. అందుకే రజనీ సినిమాకు ఇండియావైడ్‌ క్రేజ్‌ ఉంటుంది. ఈ సినిమాను హీరో ధనుష్‌ నిర్మించారు. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వం వహించారు.

https://twitter.com/aamir_khan/status/1004577908034174977