టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా న్యాచురల్ స్టార్ నానిపై వివాస్పద కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌పై నాని కొన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్నాడు. కాని నాని తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి . దీంతో నాని శ్రీరెడ్డికి లీగల్ నోటిసులు పంపించాడు. అయితే ఈ వ్యవహరంలోకి సడన్‌గా నాని భార్య అంజనా వచ్చింది.
కొందరు కావలనే ఇలా చేస్తున్నారు…. మీడియా హైలెట్ అయితే ఎంతో ఫేమస్ వస్తుందని అనుకుంటున్నారని నాని భార్య అంజనా శ్రీరెడ్డిని ఉద్దేశించి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. నాని భార్య చేసిన కామెంట్స్‌పై తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. నీ భార్త నా పక్కన ఉన్నప్పుడు నువ్వు నా పక్కన ఉన్నవా? అని ప్రశ్నించింది. నీ భార్త నా బెడ్ మీద ఉన్నాడు అంటే నీ బెడ్ మీద లేడనే కదా దాని అర్థం అని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.