Saturday, May 11, 2024
- Advertisement -

15 నిమిషాలకు పాతిక లక్షలు .. ర‌కుల్ రేటు చాలా హాట్ గురు

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొంత‌కాలం వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ చేతిలో సినిమాలు లేక ఖాగా ఉంటుంది.తమిళంలో రెండు సినిమాలు చేతిలో ఉన్నా.. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు.సినిమాలు లేక‌పోవ‌డంతో వ‌రుస‌గా మ్యాగజైన్ ఫోటో షూట్లతో త‌న అందాల‌ను ఆరబోతకు తెర‌లేపింది.తాజాగా రకుల్ కు మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

పదిహేను నిమిషాల పాటు స్టేజ్ మీద డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తే ఏకంగా పాతిక లక్షలు ఇస్తామని ఫిలిం ఫేర్ అధికారులు చెప్పడంతో ఇప్పుడు డాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఫిలిం ఫేర్ అవార్డ్స్ జరుగుతున్నాయి. స్టేజ్ మీద 15 నిమిషాల డాన్స్ పెర్ఫార్మన్స్ కోసం పాతిక లక్షల రెమ్యునరేషన్ అందుకుందట.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -