- Advertisement -

శ్రియాతో నిహారిక సినిమా..!

- Advertisement -

శ్రియాతో నిహారిక సినిమా ఏంటీ అనుకుంటున్నారా! అవునండీ వీరిద్ద‌రి క‌లిసి ఓ సినిమా క‌నిపించ‌నున్నారు.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ నిర్మాత‌గా మారుతున్నాడు.అంత‌క‌ముందు ఈయ‌న‌ కంచె ,”మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” నందమూరి బాలకృష్ణ “గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. మొదటిసారి జ్ఞాన శేఖర్ సినిమా నిర్మాణం వైపు అడుగుపెడుతున్నారు.

శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల ఈ సినిమాలో ముఖ్య‌పాత్రలు చేస్తున్నారు.ఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మా రావ్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయి బాబు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -