- Advertisement -
50 ఏళ్లు దాటిన హీరోలు కూడా కుర్ర హీరోయిన్స్‌నే కావలంటున్నారు అని సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా. ఒకప్పుడు ఈమె బాలీవుడ్లో హీరోయిన్‌గానే చేసింది. వయస్సురీత్య తనకు ఇప్పుడు హీరోయిన్గా అవకాశాలు ఇవ్వడం లేదని మీడియా ముందు వాపోయింది.
30 సంవత్సరాలు దాటిన తరువాత అమ్మాయిలు హీరోయిన్స్‌గా పనికిరారా అంటు ప్రశ్నించింది. ఇక్కడ టాలెంట్‌తో పని లేదు. కేవలం ఫ్రెష్ ఫేస్‌ల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్లో ఆమె రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో మాన్యతాదత్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు.