సెక్స్ రాకెట్: ఆ హీరోయిన్ న‌గ్న వీడియోలు తీశార‌ట‌!

- Advertisement -

చికాగో సెక్స్ రాకెట్ బ‌య‌ట ప‌డిన ద‌గ్గ‌ర నుండి రోజుకో ఓ వార్త బ‌య‌టప‌డుతుంది. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్ద‌రు తెలుగు హీరోయిన్ల‌ను అమెరికా పోలీసులు విచారించార‌ని స‌మాచారం.

అయితే సెక్స్ రాకెట్‌లో భాగంగా ఓ స్టార్ హీరోయిన్ న‌గ్న వీడియోలు తీసి, ఆమెను బ‌ల‌వ‌తంగా ఈ వ్య‌భిచార కూపంలోకి దింపార‌ని తెలుస్తుంది. ఈ విష‌యాన్ని ఆమె పోలీసులకు తెలియ‌జేసినట్లు స‌మాచారం. అమెరికాకు చెందిన తెలుగు నిర్మాత కిషన్ ఈవెంట్స్ పేరు మీద ఇక్క‌డి హీరోయిన్స్‌,యాంక‌ర్స్‌ను అక్క‌డ‌కు తీసుకువెళ్లి సెక్స్ రాకెట్ న‌డుపుతున్న సంగ‌తి తెలిసింది. ఈ వ్య‌వ‌హారంలో తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -