Friday, May 3, 2024
- Advertisement -

నేను మొద‌ట ప్రేమించింది ఆయ‌న‌నే!

- Advertisement -

హీరోయిన్ అమ‌లాపాల్ కెరీర్ పీక్‌లో ఉన్ప‌ప్పుడే ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.త‌రువాత వీరిద్ద‌రి మ‌ధ్య అభిప్రాయభేదాలు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న త‌రువాత అమ‌లాపాల్ క్రేజ్ అమాంతం పెరిగింద‌నే చెప్పాలి. అమ‌లాపాల్‌కు వ‌రస‌పెట్టి సినిమాలలో అవకాశాలు వ‌స్తున్నాయి.

ఇక తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో అమ‌లాపాల్ మాట్లాడుతు.. నేను విజ‌య్ కంటే ముందే మ‌రోకరిని ప్రేమించాన‌ని చెప్పుకొచ్చింది. ఆయ‌న ఎవ‌రో కాదు హీరో మాద‌వ‌న్‌. మాధవన్‌ అంటే తనకు చిన్నతనం నుంచి చాలా ఇష్టం అని పేర్కొంది. తన తొలి ప్రేమికుడు ఆయనేనని చెప్పింది. అమ‌లాపాల్ ఓ కేసులో ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. కారు కొనుగొలు విష‌యంలో ఆమె త‌ప్పుడు ధృవ‌ప‌త్రాలు చూపించార‌ని పుణే పోలీసులుఆమెపై కేసు న‌మోదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -