- Advertisement -

విజయ్ ఆంటోని ‘రోషగాడు’టీజర్

- Advertisement -

త‌మిళ హీరో విజ‌య్ అంటోని కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తు మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.విజ‌య్ అంటోని సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోను విడుదల అవుతుంటాయి.బిచ్చ‌గాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ వ‌చ్చింది విజ‌య్ అంటోనికి.ఈ సినిమా తరువాత విజ‌య్ అంటోని నుండి వ‌చ్చిన సినిమాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

దీంతో కొంత గ్యాప్ తీసుకుని ‘రోషగాడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ సినిమాలో విజయ్ ఆంటోని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. ‘ఒళ్లంతా పొగరురా .. పొగరుకే మొగుడురా .. మాట పడని ‘రోషగాడు’రా .. అంటూ ఈ టీజర్ ను వదిలారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -