- Advertisement -

త‌డి అందాల‌తో సారా ఖాన్‌..!

- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? అదేనండి సారా ఖాన్‌…సారా ఖాన్ అంటే బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్ కుతురు అనుకున్నారు క‌దా. కాదండీ ..ఆ సారా ఖాన్ వేరే,ఈ సారా ఖాన్ వేరు.ఈ సారా ఖాన్ బాలీవుడ్‌లో కొన్ని సినిమాల‌లో న‌టించినప్ప‌టికి అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు.దీంతో చేసేది లేక ఇదిగో ఇలా హాట్ హాట్‌గా ద‌ర్శ‌నం ఇస్తు కుర్ర‌కారు మ‌తి పొగడుతోంది.తాజాగా ఆమె త‌డిచిన బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.

సారా బికిని ఫోటోని ఆమె త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసిన కొన్ని క్ష‌ణల్లోనే ఆ ఫోటోకి లక్ష‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.త‌డిచిన బికినిలో సారా ఎద అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి.మ‌రి ఇప్ప‌టికైన ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలి.ఇక కొన్ని రోజులు క్రితం సారా ఖాన్‌ న్యూడ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే.సారా న్యూడ్ వీడియోల‌ను ఆమె చెల్లెలు పోర‌పాటున షేర్ చేసింద‌ని తెలిపింది సారా ఖాన్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -