మీరు చూస్తున్న ఫోటో ఓ హీరోయిన్ అన్నది మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది.మరి ఎందుకు ఆలస్యం ఆ హీరోయిన్ ఎవరో కనిపెటట్టండి చూద్దాం.గుర్తుకు రావడం లేదా? ఈ అమ్మాయి మన తెలుగు సినిమాలలో హీరోయిన్‌గా చేసింది.అయిన గుర్తుకు రావడం లేదా.అంత హాట్ గా ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరింతకీ? అంటే .. ఇంకెవరు..? పోటుగాడు – జేమ్స్ బాండ్ చిత్రాలతో కుర్రాళ్ల గుండెలకు అతుక్కుపోయిన సాక్షి చౌదరి.సాక్షి ఇటీవలే `సువర్ణ సుందరి` అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చింది.సినిమాలో సాక్షి ఓ రేంజ్‌లో తన గ్లామర్‌ను చూపించింది.
ఆమె అందాలకు ప్రేక్షకులు అయితే ఫిదా అయ్యారు కాని సినిమా మాత్రం విజయం సాధించలేదు.అయితేనేం నాలో ఇంకా చాలా అందాలు ఉన్నాయి అంటోంది సాక్షి.ఇదిగో దానికి సాక్ష్యమే ఈ సాక్షి ఫోటో.సాక్షి మరో విలక్షణ పాత్రలో నటిస్తోందని అందరికీ అర్థమైంది. సాక్షి చౌదరి ప్రధాన నాయికగా ఎమ్.ఏ.ఏస్ రెడ్డి దర్శకత్వంలో `మాగ్నెట్` చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో పోసాని కృష్ణ మురళి – భరణి వంటి స్టార్లు నటిస్తున్నారు. అందాల ఆరబోతలో హద్దే లేకుండా చెలరేగిపోతున్న సాక్షి చౌదరికి ఈ సినిమా అయిన హిట్ అవుతుందో లేదో చూడాలి.
