Sunday, May 19, 2024
- Advertisement -

చైనాలో పోలీసులపై బుడతడి వీరంగం

- Advertisement -

ఆ పిల్లగాడేం ఫుల్ కొట్టేయలేదు.ఏజ్ పరంగా మాత్రమే అతడు హాఫ్ టికెట్.అయితేనేం పెద్దోళ్లకు కూడా లేని ఖలేజా అతనిలో ఉంది.తన తల్లి తండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి పెట్టిన దుకాణాన్ని  మూయించడానికి పోలిసులొస్తే స్టీల్ రాడ్ తో వాళ్ల భరతం పట్టినంత పని చేశాడు.

ఆ స్పాట్ లో అతను  చేసింది తక్కువే అయినప్పటికీ…వరల్డ్ వైడ్ గా ఇపుడా విషయం వైరల్ గా మూవ్ అవుతుంది.ఇపుడు ఈ వీడియోలో మనకు కనిపిస్తున్న ఈ పిల్లవాడు బూరెల్లాంటి బుగ్గలేసుకుని స్టీల్ రాడ్ తో పోలీసులపై విరుచుకుపడ్డాడు.

దీంతో అక్కడున్న జనం ఈ కుర్రగాడి  పరాక్రమం చూసి ముచ్చటపడి స్మార్ట్ ఫోన్లలో బందించి ఇలా నెట్లో పెట్టేశారు.అతను పోలీస్ లను కొట్టక పోయినప్పటికీ పోలీసుల పరువు అయితే తీసేశాడు.

{youtube}v=k8DfxCZM5P4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -