Wednesday, May 1, 2024
- Advertisement -

సుప్రిమ్ పాటలకు మంచి స్పందన వస్తుంది!

- Advertisement -

భారీ అంచనాలతో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఈ సమ్మర్‍లో బ్లక్ బాస్టర్ సినిమా అవుతుందని అనుకున్నారు మెగా అభిమానులు. రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కలక్షన్స్ పరంగా పరవలేదు అనిపించిన సినిమా విజయం సొంతం చేసుకోవడంలో వెనుక బడింది.

ఐతే మెగా అభిమానులు ఏం భాదపడకండి అంటూ వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సమ్మర్ లో మెగా అభిమానుల ను అలరించడానికి సుప్రిమ్ అనే సినిమాతో రాబోతున్నాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ దర్శకత్వం వహించగా సాయి సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై కూడా అభిమానులో భారీ అంచనాలై ఉన్నాయి.

వరస హిట్స్ తో సాయి దూసుకేల్తున్నాడు. ఈ సినిమాకి సంబందించి నిన్న ఆడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పాటలకు మరియు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. మరి సమ్మర్ లో పవన్ బ్లక్ బస్టర్ ఇస్తాడు అనుకుంటే అది కుదరలేదు. మరి పవన్ చేయలేని పని సాయి చేస్తాడేమో చూడాలి.

{youtube}v=A_NxLfqji_U{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -