- Advertisement -

పోర్న్ బ్యాన్ చేస్తే.. అత‌ని వీడియాలు ఎలా చూడాలి: హీరోయిన్‌

- Advertisement -

ఇండియాలో పోర్న్ వెబ్‌సైట్ల‌ను బ్యాన్ చేయలనే ప్ర‌తిపాద‌న చాలా కాలంగా సాగుతునే ఉంది.పోర్న్ వీడియోస్ చూడ‌టం వ‌ల్లనే ఇండియాలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుత‌న్నాయ‌ని కొంద‌రు భావిస్తున్నారు.అయితే తాజాగా తాజాగా భారత్ లో 827 పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని భార‌త టెలికాం శాఖ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఆదేశించింది.తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి మహికా శర్మ.. పోర్న్ బ్యాన్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తోంది. ”పోర్న్ బ్యాన్ చేయడం వలన దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు తగ్గవు.. మరింత పెరిగే అవకాశం ఉంది.

పోర్న్ బ్యాన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిల అసభ్యకర వీడియోను షూట్ చేయడం, వంటిని వైరల్ చేయడం వంటి కల్చర్ పెరిగిపోతుందని ఈ భామ చెబుతుంది.వీటిని బ్యాన్ చేస్తే నా ఫ్రెండ్ డానీ డి(బ్రిటీష్ పోర్న్ స్టార్) వీడియోలను ఇకపై నేను చూడలేను. తను పోర్న్ ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -