ప్రియంక చోప్రా మాజీ మిస్ ఇండియా.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియాంక ,హాలీవుడ్‌లో కూడా తన సత్తాను చాటింది.ప్రియాంర ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా.తన కన్నా 10 సంవత్సరాల చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంపై పలువురు ఆమెని విమర్శించారు కూడా.పెళ్లి తరువాత సినిమాలలో నటిస్తుందో లేదో క్లారీటి ఇవ్వలేదు.పెళ్లి తరువాత హాలీడే ట్రిప్‌ను ప్లాన్ చేశారు ఈ యువజంట.పెళ్లి తరువాత ఇదిగో ఇలా బికినితో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది ప్రియాంక.
బికిని అంటే మామూలు బికిని కాదు ..టాప్ టూ బోటమ్ ప్రియాంక అందాలు బాగా ఎలివేట్ అయ్యాలా తన బికినిని డిజైన్ చేసుకుంది ప్రియాంక.ఈ బికినిలో ప్రియాంక ఎద అందాలతో పాటు ,పిక్కల అందాలు కూడా బాగానే దర్శనం ఇస్తున్నాయి.ప్రియాంక ఫోటోపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తరువాత ఇలా బరితెగించడం ఏంటీ అని నెటిజన్లు మండిపడుతున్నారు.మొగుడికి చూపించాల్సిన అందాలను అందరికి చూపించడం వారు ఫైర్ అవుతున్నారు.మరి వారు చెబుతున్నది కూడా నిజమే కదా.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
