బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ మధ్య కాలంలో వరుస హిట్లు సాధిస్తు మంచి జోష్‌లో ఉన్నాడు.ఆయుష్మాన్ ఖురానా తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ లో పాల్గొన్నాడు. ఆయుష్మాన్ ఖురానాతో పాటు నటుడు విక్కీ కౌశల్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు.కరణ్ జోహార్ షో అంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలి.తన షోకి వచ్చిన వారిని ముప్పు తిప్పలు పెడతాడు కరణ్.ఆయుష్మాన్ ఖురానా విషయంలో కూడా ఇదే జరిగింది.
షోలో భాగంగా హోస్ట్ కరణ్.. ఆయుష్మాన్ ని రియల్ లైఫ్ లో ఎప్పుడైనా నీ వీర్యకణాలను డొనేట్ చేసావా..? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆయుష్మాన్ అవునని చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆయుష్మాన్ ‘విక్కీ డోనార్’ సినిమాలో వీర్యకణాలను డొనేట్ చేసే పాత్రలో నటించాడు.రియల్ లైఫ్‌లో వీర్యకణాలను డొనేట్ చేశానని ‘విక్కీ డోనార్’ చిత్ర దర్శకుడు శూజిత్ సిర్కార్ కి చెప్పగానే అతడు కుర్చీలో నుండి కింద పడిపోయాడని గుర్తుచేసుకున్నాడు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
