హీరోయిన్స్ బికినిలు ధరించడం సర్వ సాధారణంగా మారింది.ఎంత కురుచ దుస్తులు వేసుకుంటే అంత పబ్లిసిటీ అని అనుకుంటున్నారు నేటి హీరోయిన్లు.తాజాగా మరో హీరోయిన్ బికినితో దర్శనం ఇచ్చింది.మీరు చూస్తున్న హీరోయిన్ తెలుగులో కూడా ఓ సినిమా చేసింది.గుర్తు పట్టలేకపోతున్నారా? అదేనండీ నిఖిల్ హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ సినిమాలో హీరోయిన్గా చేసింది కదా ఆమె ఇమే. హీరోయిన్ సంయుక్త హెగ్డే మనకు పెద్ద తెలియకపోవచ్చు కాని కన్నడలో మాత్రం బాగానే ఫేమస్.కన్నడ కిర్రాక్ పార్టీలో నటించిన సంయుక్తను తెలుగులో కూడా అదే పాత్రకు తీసుకున్నారు.
కిర్రాక్ పార్టీ హిట్ అవ్వడంతో ఆమె అవకాశాలు వస్తాయని భావించారు అందరు.కాని ఆమె నిరాశే ఎదురైంది.ఇటు తెలుగు,అటు కన్నడలో కాని ఆమెకు అనుకున్నంత అవకాశాలు రాలేదని చెప్పాలి.దీంతో చేసేది లేక అందాల ఆరబోతకు తెరలేపింది.ఇదిగో ఇలా బికినితో దర్శనం ఇచ్చి అందిరికి షాక్ ఇచ్చింది.బికినీలే కదా జస్ట్ ఫోటోలే అనుకుంటారేమో… తప్పు తప్పు. బికినీ ఫోటోలతో పాటుగా బోల్డంత ఫిలాసఫీ కూడా చెబుతోంది. ఒక ఫోటోకు ‘బ్లిస్’ అని పెట్టింది.మరి ఆమె బికిని అందాలు చూసి అయిన సంయుక్త హెగ్డేకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
- రాప్తాడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
- ఐఫా అవార్డ్స్ 2026.. ‘ధురంధర్’ ప్రభంజనం..
- జీఎస్ఎల్వీ ఎఫ్18 విజయవంతం.. ప్రధాని మోదీ ప్రశంసలు
- ముంబయి ఇండియన్స్ సంచలన నిర్ణయం!
- ఉత్కంఠ రేపుతున్నా ఇజ్రాయెల్ ఎన్నికలు!
