టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ వైవహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తరువాత ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరు కలిసి మజిలి సినిమా చేస్తున్నారు.నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కాస్తా బ్రేక్ ఇచ్చి మరి విదేశాలలో వెకేషన్ చెక్కేశారు ఈ జంట.నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ నగరంలో ఫుల్‌టా ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది సమంత.
అర్థరాత్రి భార్యతో కలిసి రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు నాగచైతన్య. అసలే అక్కడ క్లైమేట్ చాలా తక్కువుగా ఉంటోంది. రొమాంటిక్ కపుల్ చిల్ అవుట్ అయ్యేందుకు సూటబుల్ గా ఉండే చిల్లింగ్ క్లైమేట్‌ను ఎంపిక చేసుకున్నారట ఈ జంట. వీరిద్దరు. వారం రోజుల పాటు అక్కడే ఉండి , తరువాత తమ సినిమాలతో బిజీ కానున్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!