ఈ మధ్య హీరోయిన్లు తమ అందాలను సినిమాలలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువుగా ప్రదర్శిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలలో కన్నా ఎక్కువే అందాల ఆరబోస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ తన హాట్ హాట్ అందాలను ప్రదర్శించింది. అర్జున్ రెడ్డి, అమీతుమీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అదితి మైకల్.
సినిమాలలో కన్నా వెబ్ సిరీస్‌లో నటించింది ఈ భామ. సినిమాలలో అవకాశాలు రావడం లేదో లేక తన అందాల పవర్‌ను చూపించాలి అనుకుందో ఏమిటో తెలియదు కాని సడన్‌గా ఇది ఇలా ఎద అందాలతో రెచ్చిపోయింది. ఫోటో చూడగానే ఒక్కసారిగా పైన డ్రెస్ వేసుకుందా లేదా అనే అనుమానం కలిగింది. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఫుల్ క్లీవేజ్ షో చేసిన అదితి మొహంలో బెరుకు లేదు. మెడ కింది భాగం నుంచి చూపు తిప్పుకోకుండా చేస్తుంది అదితి మరి అదితి గ్లామర్ చూసి అయిన ఆమెకు సినిమాలలో ఛాన్స్‌లు ఇస్తారో లేదో చూడాలి.
- సెన్సేషనల్ ‘చికిరి’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!
- బాలీవుడ్లో రాజ్ నిడిమోరు భారీ స్కెచ్?
- బాబు రెండేళ్ల పాలన..రూ.3.40 లక్షల కోట్ల అప్పులు!
- బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య
- కోరిక తీరిస్తేనే ఛాన్స్.. యువనటికి వేధింపులు
