హీరోయిన్ శ్రియ ఈ మధ్య తన అందాలను తెగ ప్రదర్శిస్తోంది.శ్రియ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటిన ఇప్పటికి వరుస సినిమాలు చేస్తోంది.చిరంజీవి,బాలకృష్ణ,నాగర్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో నటించింది శ్రియ. గత ఏడాది తన రష్యన్ బాయ్ ఫ్రెండ్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది శ్రియ. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్య్వూ చేస్తోంది శ్రియ. ఇంకా చెప్పాలంటే పెళ్లి తరువాత ఆమె మరింత హాట్‌గా కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం తన హాలీడేస్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో శ్రియ కాస్తా హాట్‌గానే కనిపించింది. పెళ్లి తరువాత కూడా తన అందాలు ఏమాత్రం చెక్కుచెదరలేదన్నట్లు ఉంది ఆ ఫోటోలలో శ్రియ. తాజాగా మరోసారి తన అందాల ప్రదర్శనకు పని పెట్టింది శ్రియ. చాలా రోజుల తరవాత జేఎఫ్ డబ్ల్యు క్యాలెండర్‌పై బికినీ తో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఫోటోలో బికినీపై శాలువ లాంటిది కప్పుకుంది శ్రియ. బికినిలో మత్తెక్కించేలా ఉంది ఈ ముదురు భామ. ఈ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రియ. పెళ్లి తరువాత కూడా శ్రియ ఎంత హాట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
- Advertisement -
పెళ్లి తరువాత కూడా మరింత హాట్‌గా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
