- Advertisement -
ఆండ్రియా ఈ పేరు వినగానే అందరికి కార్తి నటించిన యుగానికి ఒక్కడు సినిమా గుర్తుకు వస్తోంది. ఈ సినిమా ద్వారా తమిళంలో భాగనే ఫేమస్ అయింది ఈ భామ. అందాల ఆరోబోతలో ఎటువంటి మొహమాటం చూపించదు ఆండ్రియా. ఘాటైన సన్నివేశాలలో చాలా ఈజీగా నటిస్తుంది ఈ భామ. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో మళ్లీ తమిళ ఇండస్ట్రీకే షిఫ్ట్ అయింది.
ఆ మధ్యకాలంలో ఇక మీద గ్లామర్ పాత్రలు చేయనని చెప్పిన ఆండ్రియా ..ఆ మాట మీద ఎక్కువ కాలం ఉండలేకపోయింది. తాజాగా తన అందాల ప్రదర్శన కోసం ఓ ఫోటో షూట్‌ను తీయించుకుంది. ఈ ఫోటో షూట్‌లో తన అందంతో రచ్చ చేసింది. రకరకాల ఫోజులతో ఫోటోలు దిగింది ఆండ్రియా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- ‘ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంవో నుంచి వచ్చిందా?
- VenkyAnil5 మొదలైంది!
- ఏకంగా SBI భూమినే వేలం వేసిన సర్కార్?
- ఐఏఏఫ్ అధికారి భార్యపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి
- ప్రియురాలిని గొంతు నులిమి చంపిన ప్రియుడు
