బాలీవుడ్‌లో సెక్స్ గురించి మాట్లాడటం అనేది సాధారణమైన విషయమే. అక్కడ లవ్,డేటింగ్,ఎఫైర్,బ్రేకప్‌లు సర్వసాధారణం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ సెక్స్ గురించి మాట్లాడింది. అమ్మయిలు నలభై సంవత్సరాలు దాటిన తరువాతే చాలా హాట్‌గా మారతారని తెలిపింది.వారి ఆలోచనలలో చాలా మార్పులు వస్తాయని,వారు స్వేచ్ఛను కోరుకుంటారని చెప్పుకొచ్చింది.నలభై ఏళ్ల వయసు వారి సెక్సువల్ లైఫ్ గురించి కూడా కామెంట్స్ చేసింది ఈ భామ. చాలామంది స్త్రీలకు 40 సంవత్సరాలు దాటిన తరువాత సెక్స్ కోరికలు ఉండవని అంటారని , ఇది తప్పని 40లలో కూడా స్త్రీలు సెక్సువల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారని తెలిపింది.
ఆ వయసులో వారు సెక్స్ ను మరింతగా ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న చాలామంది విద్యాబాలన్ తన విషయాలను బయటపెట్టిందని అంటున్నారు. ఎందుకంటే విద్యాబాలన్ వయస్సు కూడా 40 సంవత్సరాలే. ఇక నాలుగు పదుల వయస్సులో కూడా అందాల ఆరబోతకు రెడీ అంటోంది ఈ భామ. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో నటించింది విద్యాబాలన్.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!