- Advertisement -
కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. శ్రీనివాసరెడ్డి తండ్రి ఈ రోజు ఉదయం మరణించారు. దీంతో ఆయన ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి తండ్రి గత నెల 24న మరణించినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ రెడ్డి తండ్రి వై.రామిరెడ్డి (82) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలోని ఓ పాత్రలో రామిరెడ్డి నటించారు.
- ‘కాంచన 4’ లో లేడీ సూపర్ స్టార్!
- వంతెన మీద నుండి యువతిని తోసేశారు.. వీడియో వైరల్!
- రష్మికను కాపాడిన కృతి సనన్..!
- విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు?
- బీఆర్ఎస్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్?
