- Advertisement -

ఆ హీరోతో పెళ్లికి ముందు సెక్సువ‌ల్‌గా బాగా ఎంజాయ్ చేశా

- Advertisement -

ఈ రోజుల్లో సెక్స్ అనే ప‌దానికి విలువ లేకుండా పోయింది. పెళ్లి కాకుండానే చాలామంది త‌మ క‌న్య‌త్వాన్ని కోల్పుతున్నారు. అక్క‌డితో ఆగితో బాగుండు , తాము వ‌ర్జినిటి కోల్పయామ‌ని బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు. టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంద‌రికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరిట శ్రీరెడ్డి చేసిన ర‌చ్చ అంత ఇంత కాదు. త‌న‌కు సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి చాలామంది లైంగికంగా వాడుకున్నార‌ని చెప్పి సంచ‌లన‌మే సృష్టించింది. ఇటీవ‌ల కాలంలో మీడియాకు దూరంగా ఉంటున్నా శ్రీరెడ్డి తాజాగా వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో రెచ్చిపోతుంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు ఓస్టార్ హీరోతో త‌న‌కున్న ఎఫైర్‌ను బ‌య‌ట‌పెట్టింది. తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ స్టార్ హీరో నన్ను న‌మ్మించి మోసం చేశాడు.

త‌న‌కు హీరోయిన్‌గా అవ‌కాశం ఇప్పిస్తాన‌ని చెప్పి నన్ను లైంగికంగా లొంగ‌దీసుకున్నాడ‌ని చెప్పింది శ్రీరెడ్డి. ఇద్ద‌రం బాగా ఎంజ‌య్ చేశాం. అత‌డు పెళ్లి చేసుకునేంత వ‌ర‌కు సెక్స్‌వ‌ల్‌గా నాతోనే ఎంజాయ్ చేశాడ‌ని, మ‌నోడు మంచి ర‌సిక రాజా అని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా కుద‌ర‌క‌పోతే , సెకండ్ హీరోయిన్‌గా అయిన చాన్స్ ఇప్పిస్తానని చెప్పి త‌న‌ను చాలాకాలం పాటు వాడుకున్నాడ‌ని తెలిపింది. ఇప్పుడు ఆ హీరోకి పెళ్లి కావ‌డంతో త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతుంది శ్రీరెడ్డి. ఇన్ని చెప్పిన శ్రీరెడ్డి ఆ హీరో పేరు మాత్రం బ‌య‌టికి చెప్ప‌డం లేదు.

https://www.youtube.com/watch?v=GucnSTzFJ-w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -