Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Tuesday, October 27, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home News సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించిన రాజ‌మౌళి

సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించిన రాజ‌మౌళి

March 11, 2019
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అయితే ఇది తాను తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన‌ది కాదులేండి. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా టైటిల్‌ను తెలుగులో విడుద‌ల చేశారు రాజ‌మౌళి. కరణ్ జోహార్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోను తెలుగులో రిలీజ్ చేశారు రాజమౌళి.

    ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్ టైటిల్ లోగో ను లాంచ్ చేసిన రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘బ్రహ్మాస్త్ర’ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్,అమితాబ్ బచ్చన్,అలియా భట్,డింపుల్ కపాడియా వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మ‌న కింగ్ నాగ‌ర్జున కూడా ఓ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్‌లో విడుదల చేయ‌నున్నారు.

    Previous articleపుల్వామా ఉగ్ర‌దాడి మాస్ట‌ర్ మైండ్ హ‌తం…
    Next articleమ‌హేశ్ బాబును క‌లిసి క్ష‌మించ‌మని కోరిన సుకుమార్‌
    SaiRam

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy