కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మన సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు సారీ చెప్పడం సంచలనంగా మారింది. ఉపేంద్ర తాజాగా హీరోగా నటించిన చిత్రం ఐలవ్యూ. ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో విడుదల చేయడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన మహేశ్ బాబును క్షమించమని కోరారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత తెలుగులో మళ్లీ సినిమా చేయలేదు ఉపేంద్ర. మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షిలో ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదించారట దర్శకుడు వంశీ పైడిపల్లి.
అయిదే ఇదే సమయంలో ఉపేంద్ర బిజీగా ఉండటం వల్ల మహేశ్ సినిమాను చేయలేకపోయాడు ఉపేంద్ర. ఇప్పుడు తన సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర సినిమాలో నటించనందుకు మహేశ్‌ను క్షమించమని కోరాడు. కన్నడ హీరో అయినప్పటికి ఉపేంద్రకు తెలుగులో కూడా మంచి పేరు ఉంది. ఉపేంద్ర , రా, వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు ఉపేంద్ర.
- Advertisement -
మహేశ్‌కు సారీ చెప్పిన స్టార్ హీరో
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -