- Advertisement -

గేర్ మార్చి స్పీడ్ పెంచిన జ‌గ‌న్‌… వైసీపీ అభ్య‌ర్తుల జాబితా..

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అవ‌డంతో స్పీడ్ పెంచారు. గ‌త కొన్నాల్లుగా అభ్య‌ర్తుల‌పై తీవ్ర క‌స‌ర‌త్తు చేసిన జ‌గ‌న్ 175 నియోజ‌క వ‌ర్గాల గెలుపు గుర్రాల అభ్య‌ర్తు లిస్ట్‌ను రెడీ చేసిన‌ట్లు స‌మాచారం. ఈనెల 16న ఉద‌యం 10 గంట‌ల‌కు ఇడుపుల పాయ‌లో అభ్యర్తుల జాబితాను విడ‌దుళ చేయ‌నున్నారు. అక్క‌డ‌నుంచే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించే వైసీపీ అభ్య‌ర్తుల లిస్ట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

శ్రీకాకుళం జిల్లా

  1. ఇచ్ఛాపురం – పిరియ సాయిరాజ్‌
  2. పలాస- డాక్టర్‌. సీదిరి అప్పలరాజు
  3. టెక్కలి – పేరాడ తిలక్
  4. పాతపట్నం- రెడ్డి శాంతి
  5. శ్రీకాకుళం – ధర్మాన ప్రసాద రావు
  6. ఆమదాలవలస- తమ్మినేని సీతారాం
  7. ఎచ్చెర్ల – గొర్లె కిరణ్‌కుమార్‌
  8. నరసన్నపేట- ధర్మాన కృష్ణదాస్‌
  9. రాజాం(SC)- కంబాల జోగులు ( ఎమ్మెల్యే)
  10. పాలకొండ (ST)- వి. కళావతి ( ఎమ్మెల్యే)
    విజయనగరం జిల్లా
  11. కురుపాం (ST)- పాముల పుష్ప శ్రీవాణి ( ఎమ్మెల్యే)
  12. పార్వతీపురం (SC)- ఎ. జోగరాజు
  13. సాలూరు (ST) – పీడిక రాజన్న దొర ( ఎమ్మెల్యే)
  14. బొబ్బిలి- SVC అప్పలనాయుడు
  15. చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
  16. గజపతినగరం- బొత్స అప్పల నర్సయ్య
  17. నెల్లిమర్ల – బి. అప్పల నాయుడు
  18. విజయనగరం- కొలగట్ల వీరభద్రస్వామి -ఎమ్మెల్సీ
  19. శృంగవరపుకోట- కె. శ్రీనివాసరావు
    విశాఖ జిల్లా
  20. భీమిలి- అవంతి శ్రీనివాస్‌
  21. విశాఖ తూర్పు- చెన్నుబోయిన శ్రీనివాసరావు ( వంశీకృష్ణ శ్రీనివాస్‌)
  22. విశాఖ దక్షిణం- డాక్టర్ పీ.వీ రమణ మూర్తి
  23. విశాఖ ఉత్తరం- కమ్మిల కన్నపు రాజు
  24. విశాఖ పశ్చిమం- మళ్లా విజయ్‌ప్రసాద్‌
  25. గాజువాక – తిప్పల నాగిరెడ్డి
  26. చోడవరం- కరణం ధర్మశ్రీ
  27. మాడుగుల- బి. ముత్యాల నాయుడు ( ఎమ్మెల్యే)
  28. అరకు (ST)- శెట్టి ఫాల్గుణ/ కుంభా రవిబాబు
  29. పాడేరు (ST)- ఎం. విశ్వేశ్వర రాజు/ మాధవి
  30. అనకాపల్లి- ఏవీఎస్ఎస్‌ అమర్‌నాథ్‌ గుడివాడ
  31. పెందుర్తి- అన్నంరెడ్డి ఆదీప్ రాజ్
  32. యలమంచిలి- యు.వి. రమణమూర్తి రాజు (కన్నబాబు)
  33. పాయకరావుపేట -(SC)- గొల్లబాబురావు/ చిక్కాల రామారావు / వీసం రామకృష్ణ
  34. నర్సీపట్నం- పి.ఉమాశంకర్‌ గణేష్‌
    తూర్పుగోదావరి జిల్లా
  35. తుని- దాటిశెట్టి రామలింగేశ్వర్‌రావు ( రాజ) ( ఎమ్మెల్యే)
  36. ప్రత్తిపాడు- పర్వతశ్రీ పూర్ణ చంద్రప్రసాదు
  37. పిఠాపురం- పెండెం దొరబాబు
  38. కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
  39. పెద్దాపురం- దావులూరి దొరబాబు
  40. అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణరెడ్డి
  41. కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
  42. రామచంద్రాపురం- చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
  43. ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్ కుమార్
  44. అమలాపురం (SC)- పి.విశ్వరూప్‌
  45. రాజోలు (SC)- బొంతు రాజేశ్వర్‌రావు
  46. గన్నవరం (SC)- కొండేటి చిట్టిబాబు
  47. కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి ( ఎమ్మెల్యే)
  48. మండపేట- పితాని అన్నవరం
  49. రాజానగరం- జక్కంపూడి విజయలక్ష్మి
  50. రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌రావు
  51. రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
  52. జగ్గంపేట- జోత్యుల చిట్టిబాబు
  53. రంపచోడవరం (ST)- నాగులపల్లి ధనలక్ష్మి
    పశ్చిమగోదావరి జిల్లా
  54. కొవ్వూరు (SC)- తేనేటి వనిత/ మోహన్‌రాజు
  55. నిడదవోలు- జి. శ్రీనివాసనాయుడు
  56. ఆచంట- చెరుకువాడ రంగానందరాజు
  57. పాలకొల్లు- గున్నం నాగబాబు / బాబ్జీ
  58. నరసాపురం- ముడునూరి ప్రసాద్‌రాజు / పితాని
  59. భీమవరం- గ్రంధి శ్రీనివాస్
  60. ఉండి- పీవీఎల్ నరసింహరాజు
  61. తణుకు- కరుమూరి వెంకటన నాగేశ్వర్రావు
  62. తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
  63. ఉంగుటూరు-పుప్పల శ్రీనివాసరావు
  64. దెందులూరు- కొటారు అబ్బయ్య చౌదరి
  65. ఏలూరు- ఎ. కె. కృష్ణశ్రీనివాసరావు (MLC)
  66. గోపాలపురం (SC)- తలారి వెంకట్రావు / డాక్టర్ అనిల్ కుమార్‌
  67. పోలవరం (ST)- తెల్లంబాలరాజు
  68. చింతలపూడి (SC)- వి.ఆర్‌. ఇలియాజ్
    కృష్ణా జిల్లా
  69. తిరువూరు (SC) – కొక్కిల గడ్డ రక్షణ నిధి ( ఎమ్మెల్యే )
  70. నూజివీడు- మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు
  71. గన్నవరం- యార్గగడ్డ వెంకట్రావు
  72. గుడివాడ- కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు (నాని) ( ఎమ్మెల్యే )
  73. కైకలూరు- దూలం నాగేశ్వర్రావు
  74. పెడన- జోగి రమేష్‌
  75. మచిలీపట్నం- పేర్ని వెంకట్రామయ్య (నాని )
  76. అవనిగడ్డ – సింహాద్రి రమేష్‌బాబు
  77. పామర్రు (SC)- కైలే అనీల్‌కుమార్
  78. పెనమలూరు- కొలుసు పార్థసారధి
  79. విజయవాడ వెస్ట్‌- వెల్లంపల్లి శ్రీనివాస్
  80. విజయవాడ సెంట్రల్‌- మల్లాది విష్టు
  81. విజయవాడ ఈస్ట్‌- యలమంచిలి రవి
  82. మైలవరం- వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌
  83. నందిగామ (SC)- డాక్టర్. మొండితోక జగన్‌మోహన్‌రావు
  84. జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను
    గుంటూరు జిల్లా
  85. పెదకూరపాడు- నంబూరి శంకర్రావు
  86. తాడికొండ (SC)-ఉండవల్లి శ్రీదేవి
  87. మంగళగిరి-ఆళ్ల రామకృష్ణారెడ్డి( ఎమ్మెల్యే )
  88. పొన్నూరు-రావి వెంకటరమణ
  89. వేమూరు (SC)-మేరుగ నాగార్జున
  90. రేపల్లె- మోపిదేవి వెంకటరమణ
  91. తెనాలి-అన్నాబత్తుని శివకుమార్‌
  92. బాపట్ల- కోన రఘుపతి ( ఎమ్మెల్యే )
  93. ప్రత్తిపాడు (SC)- మేకతోటి సుచరిత్ర
  94. గుంటూరు వెస్ట్‌- చంద్రగిరి యేసురత్నం
  95. గుంటూరు ఈస్ట్‌-షేక్‌ మహమ్మద్ ముస్తఫా ( ఎమ్మెల్యే )
  96. చిలకలూరిపేట- విడుదల రజిని
  97. నరసరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి( ఎమ్మెల్యే )
  98. సత్తెనపల్లి- అంబటి రాంబాబు
  99. వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
  100. గురజాల- కాసు మహేష్‌రెడ్డి
  101. మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( ఎమ్మెల్యే )
    ప్రకాశం జిల్లా
  102. ఎర్రగొండపాలెం (SC)- డాక్టర్ ఆదిమూలపు సురేష్‌ ( ఎమ్మెల్యే )
  103. దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్
  104. పర్చూరు- రావి రామానందంబాబు (రాంబాబు)
  105. అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య
  106. చీరాల- యడం బాలాజి
  107. సంతనూతలపాడు (SC)- టి.జె.ఆర్‌ సుధాకర్‌బాబు
  108. ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
  109. కందుకూరు- మానుగుంట మహిధర్‌రెడ్డి
  110. కొండెపి (SC)-డాక్టర్‌. వెంకయ్య
  111. మార్కాపురం- జంకె వెంకటరెడ్డి ( ఎమ్మెల్యే )
  112. గిద్దలూరు- అన్నా రాంబాబు
  113. కనిగిరి- బుర్రా మధుసూధన్‌రావు
    నెల్లూరు జిల్లా
  114. కావలి- రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ( ఎమ్మెల్యే )
  115. ఆత్మకూరు- మేకపాడటి గౌతమ్‌ రెడ్డి ( ఎమ్మెల్యే )
  116. కోవూరు- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ( ఎమ్మెల్యే )
  117. నెల్లూరు సిటీ- పొలుబోయిన అనీల్‌కుమార్ ( ఎమ్మెల్యే )
  118. నెల్లూరు రూరల్‌- కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ( ఎమ్మెల్యే )
  119. సర్వేపల్లి- కాకాని గోవర్ధన్‌రెడ్డి ( ఎమ్మెల్యే )
  120. గూడూరు (SC)- మేరిగ మురళీధర్‌
  121. సుళ్లూరుపేట (SC)- కిలివేటి సంజీవయ్య ( ఎమ్మెల్యే )
  122. వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి
  123. ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
    వైఎస్‌ఆర్‌ జిల్లా
  124. బద్వేలు (SC)- జి.వెంకటసుబ్బయ్య
  125. రాజంపేట- మేడ మల్లికార్జున రెడ్డి ( ఎమ్మెల్యే)
  126. కడప- షేక్‌ అంజాద్‌ బాషా( ఎమ్మెల్యే )
  127. కోడూరు (SC)- కొరుముట్ల శ్రీనివాసులు ( ఎమ్మెల్యే )
  128. రాయచోటి- గడికోట శ్రీకాంత్‌రెడ్డి ( ఎమ్మెల్యే )
  129. పులివెందుల-వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( ఎమ్మెల్యే )
  130. కమలాపురం- రవీంద్రనాథ్‌రెడ్డి ( ఎమ్మెల్యే )
  131. జమ్మలమడుగు- ఎం. సుధీర్‌ రెడ్డి
  132. ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ( ఎమ్మెల్యే )
  133. మైదుకూరు- శెట్టిపల్లి రఘురామిరెడ్డి ( ఎమ్మెల్యే )
    కర్నూలు జిల్లా
  134. ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేంద్ర రెడ్డి (నాని)
  135. శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి
  136. నందికొట్కూరు (SC)- బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
  137. కర్నూలు- అబ్దుల్ హఫీజ్ ఖాన్
  138. పాణ్యం-
  139. నంద్యాల- శిల్పామోహన్ రెడ్డి
  140. బనగానపల్లె- కాటసాని రామిరెడ్డి
  141. డోన్‌- బుగ్గన రాజేంద్రరెడ్డి ( ఎమ్మెల్యే )
  142. పత్తికొండ- కంగటి శ్రీదేవి
  143. కోడుమూరు (SC)- కొట్ల హర్షవర్ధన్‌రెడ్డి
  144. ఎమ్మిగనూరు- కె. చెన్నకేశవరెడ్డి
  145. మంత్రాలయం- బాలనాగిరెడ్డి ( ఎమ్మెల్యే )
  146. ఆదోని- సాయి ప్రసాద్‌ రెడ్డి ( ఎమ్మెల్యే )
  147. ఆలూరు- గుమ్మనూరు జయరామ్‌ ( ఎమ్మెల్యే )
    అనంతపురం జిల్లా
  148. రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి
  149. ఉరవకొండ- వై. విశ్వేశ్వర్ రెడ్డి
  150. గుంతకల్‌- వై. వెంకటరామిరెడ్డి
  151. తాడిపత్రి- కేతిరెడ్డి పెద్దారెడ్డి
  152. శింగనమల (SC)-జొన్నలగడ్డ పద్మావతి
  153. అనంతపురం అర్బన్‌- అనంత వెంకటరామిరెడ్డి
  154. కళ్యాణదుర్గం-కె.వి. ఉష శ్రీచరణ్‌
  155. రాప్తాడు- తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
  156. మడకశిర (SC)- ఎం. తిప్పేస్వామి ( ఎమ్మెల్యే )
  157. హిందూపురం-అబ్దుల్ ఘని
  158. పెనుగొండ- ఎం. శంకర్‌నారాయణ
  159. పుట్టపర్తి- దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
  160. ధర్మవరం- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
  161. కదిరి- డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి
    చిత్తూరు జిల్లా
  162. తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి
  163. పీలేరు- చింతల రామచంద్రారెడ్డి ( ఎమ్మెల్యే )
  164. మదనపల్లి- డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ( ఎమ్మెల్యే )
  165. పుంగునూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( ఎమ్మెల్యే )
  166. చంద్రగిరి- డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( ఎమ్మెల్యే )
  167. తిరుపతి-భూమన కరుణాకర్‌రెడ్డి
  168. శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్ రెడ్డి
  169. సత్యవేడు- కె.ఆదిమూలం
  170. నగరి- ఆర్‌.కే . రోజా ( ఎమ్మెల్యే )
  171. గంగాధర నెల్లూరు (SC)- కె. నారాయణస్వామి ( ఎమ్మెల్యే )
  172. చిత్తూరు- జంగాలపల్లి శ్రీనివాసులు
  173. పూతలపట్టు (SC)- ఎం సునీల్‌ కుమార్ ( ఎమ్మెల్యే )/ పద్మజ
  174. పలమనేరు- ఎన్. వెంకట్ గౌడ్
  175. కుప్పం- చంద్రమౌళి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -