Sunday, May 11, 2025
- Advertisement -

ట‌వ‌ల్ తీసేస్తే రచ్చ రచ్చే

- Advertisement -

ఈ మ‌ధ్య సెల‌బ్రిటీలు దాచుకొవాల్సిన‌వి విప్పి మ‌రి చూపిస్తున్నారు. ఇక హీరోయిన్స్ సంగ‌తి వేరేగా చెప్పాలా. అందాల‌ను ఎవ‌రు ఎక్కువ చూపిస్తే వారు అంత బాగా ఫేమ‌స్ అవుతార‌ని భావిస్తున్నారు. అప్ప‌టి హీరోయిన్స్ కేవ‌లం వెండితెర మీద మాత్ర‌మే గ్లామ‌ర్‌గా క‌నిపించేవారు. బ‌య‌ట మాత్రం చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించి షాకిచ్చేవారు. కాని నేటిత‌రం హీరోయిన్లు మాత్రం దీనికి పూర్తిగా విరుద్దంగా ఉన్నారు. సినిమాల‌లో క‌న్నా బ‌య‌టే ఎక్కువ అందాల‌ను ఆరోబోస్తున్నారు. వారి అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి సోష‌ల్ మీడియాకు వేదిక‌గా చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ప‌నే చేసింది బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా. 2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ అందాలు ఆర‌బోయడంలో ఎటువంటి మొహమాటం చూపించ‌దు.

చూసినోళ్ల‌కు చూసినంత అన్నట్లుగా త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ హాట్ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈషా గుప్తా త‌న అందాల‌ను ట‌వ‌ల్‌తో చూట్టేసింది. ఒక టవల్ ను మాత్రం ఒంటి చుట్టూ చీర కొంగులా కప్పుకుంది. ఒంటికి అయితే క‌ప్ప‌కుంది కాని తన క్లీవేజ్ వ్యూ ఏమాత్రం మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుంది. సెక్సీ లుక్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ఫోటోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈషా గుప్తా ప్ర‌స్తుతం ‘హేరా ఫేరీ 3’.. ‘దేశి మ్యాజిక్’ సినిమాల‌లో న‌టిస్తోంది.

https://www.youtube.com/watch?v=LshAn5_GFoc

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -