Monday, May 6, 2024
- Advertisement -

మన దగ్గర ఎందుకు మార్పు రాదు??

- Advertisement -

అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. ఐరోపా యూరోపియన్ యూనియన్ (ఈయూ) విడిపోవాలి అని బ్రిటన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. మాముల మన దగ్గర అయితే ఇదే పని జరగలంటే పెద్దల సంతకలతో పాటు ఎన్నో చర్చలు జరగాలి. కానీ బ్రిటన్ లో మాత్రం అలా కాదు. అక్కడ ప్రజలు వారుకి నచ్చినట్లు ఉంటారు. 51.9 శాతం మంది ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని కోరుకుంటే 48.1 శాతం మంది ప్రజలు ఈయూలోనే కొనసాగాలని కోరుకున్నారు.

యూనియన్ లోనే బ్రిటన్ ఉండాలని 1,61,41,241 మంది, వీడి పోవాలని 1,74,10,742 మంది కోరుకున్నారు. ఈయూ(యూరోపియన్ యూనియన్) నుంచి బ్రిటన్ విడిపోవాలని ఆ దేశ ప్రజలు కోరుకోవడానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందుచేత వారు విడిపోవాలి అని ఫిక్స్ అయ్యారు. అక్కడితో వారు ఓట్ల విధానం ద్వారా విడిపోవాలి అని అనుకున్నారు.

అదే పని మన దగ్గర జరగాలి అంటే ఎంత సమయం పడుతుంది. డిల్లీలో పెద్దల సంతకాలు అవసరం. ఏదైన వారికి నచ్చినట్లే చేస్తారు. బ్రిటన్ ప్రజలు చేసినట్లు మన దగ్గర ఎందుకు జరగడం లేదు. బ్రిటన్ ప్రజలలో వచ్చిన మార్పు మన దగ్గర ఎందుకు రావడంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -