Sunday, May 19, 2024
- Advertisement -

నిహారిక మంచి మార్కులు కొట్టేసింది

- Advertisement -

నిహారిక కథానాయికగా నటించిన ‘ఒక మనసు’ సినిమా కోసం ఆమె అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అలాంటి ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా గ్లామర్ విషయంలోను .. నటన విషయంలోను . అందం .. అమాయకత్వంతో కూడిన ఆమె లుక్స్ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి.

పక్కింటి అమ్మాయిగా .. పరిచయమున్న అమ్మాయిగా సన్నివేశాల్లో ఒదిగిపోవడమే కాకుండా, పాటల్లోను చక్కని ఫీల్ ను ప్రదర్శించగలిగింది. ఈ కథకి తగిన నాయికగా ఆమెను గురించి ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. బుల్లితెరపై యాంకర్ గా శభాష్ అనిపించుకున్న నిహారిక, ఆ తరువాత వెబ్ సిరీస్ ద్వారా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇక కథానాయికగా వెండితెరపై ఎలా కనిపిస్తుందో చూడాలనుకున్నవాళ్లు ఆమెకి ఫుల్ మార్క్స్ ఇచ్చేశారు.

ఈ సినిమా ఓపెనింగ్ ల విషయం లో మెగా ఫాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. విజయవాడ లాంటి చోట మొట్ట మొదటి రోజు రోజుకి 40 షో లు ఈ సినిమా పడింది అంటే మెగా ఫాన్స్ బేస్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు. ఇన్నేళ్ళ తన సినిమా   ప్రయాణం లో చిరంజీవి తన వారసులకి అత్యద్భుతమైన ఫాన్ బేస్ ఏర్పరచి పెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -