- Advertisement -
చంద్రబాబు-స్టీఫెన్సన్ మధ్య ఫోన్ సంభాషణ
చంద్రబాబు తరపు మనిషి – హాలో.. యా బ్రదర్..
హలో బ్రదర్ బాబు గారు మీతో మాట్లాడుతారు.. లైన్లో ఉండండి
స్టీఫెన్ : సార్.. గుడ్ ఈవినింగ్ సార్..
బాబు : మీరు ఎలా ఉన్నారు?
స్టీఫెన్ : ఫైన్ థాంక్యూ సార్..
బాబు : మనవాళ్లు నాకంతా వివరించారు..
మీకు అండగా నేను ఉంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు
స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్
బాబు : అన్నింటికి మీకు నేను అండగా ఉంటా..
వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం
స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్..
బాబు : మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు
స్టీఫెన్ : ఓకే సార్..
బాబు : అది మా హామీ.. మనం కలిసి పని చేద్దాం
స్టీఫెన్ : రైట్.. థాంక్యూ సార్..
బాబు : థాంక్యూ..
