- Advertisement -

అడ్డంగా దొరికిన బాబు; చంద్రబాబు-స్టీఫెన్‌సన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ

- Advertisement -

చంద్రబాబు-స్టీఫెన్‌సన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ

చంద్రబాబు తరపు మనిషి – హాలో.. యా బ్రదర్.. 

హలో బ్రదర్ బాబు గారు మీతో మాట్లాడుతారు.. లైన్‌లో ఉండండి

స్టీఫెన్ : సార్.. గుడ్ ఈవినింగ్ సార్..

బాబు : మీరు ఎలా ఉన్నారు?

స్టీఫెన్ : ఫైన్ థాంక్యూ సార్..

బాబు : మనవాళ్లు నాకంతా వివరించారు.. 

మీకు అండగా నేను ఉంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు

స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్

బాబు : అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. 

వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం

స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్..

బాబు : మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు

స్టీఫెన్ : ఓకే సార్.. 

బాబు : అది మా హామీ.. మనం కలిసి పని చేద్దాం

స్టీఫెన్ : రైట్.. థాంక్యూ సార్..

బాబు : థాంక్యూ..

Watch Video: Chandrababu’s phone talk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -