- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్‌….

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జిలో ఈ మ్యాచ్ జరగనుంది. పసికూన బంగ్లాదేశ్ ప్రస్తుతం మాంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటికే వెస్టిండీస్, సౌతాఫ్రికాపై గెలిచిన బంగ్లాదేశ్.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలవాలనే కసితో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా.. శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్‌పై గెలిచి టాప్‌లో దూసుకుపోతోంది.

ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకూ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు మూడు సార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లో కంగారూల టీమ్‌ గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -