Monday, June 17, 2024
- Advertisement -

నయనతార మరో ప్రియుడితోనూ సెల్ఫీలు దిగేసింది..!

- Advertisement -

ఇది వరకూ శింబుతో చాలా హాట్ హాట్ గా సెల్ఫీలు తీయించుకొంది నయనతార. అతడితో లిప్పులాక్కుల్లో మునిగితేలుతూ సెల్ఫీలు తీయించుకొంది. ఈ ఫోటోల విషయంలో నయన, శింబుల ఇద్దరి చొరవా ఉండవచ్చు. అయితే ఆ ఫోటోలు వెలుగు చూడటం అప్పట్లో సంచలనంగా మారింది. మరి ఆ సంగతలా ఉంటే ఇప్పుడు నయన మరో ప్రియుడితో సెల్ఫీలకు పోజులిచ్చింది.

వీటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ఈ జంట బయటకు వదలింది. తమిళ దర్శకుడు విఘ్నేష్ తో నయన ఒక క్లోజ్డ్ సెల్ఫీ దిగింది. ఈ జంట రొమాంటిక్ గా.. హత్తుకొన్నట్టుగా సెల్ఫీ తీసుకొంది. దీంతో ఇప్పుడు వీరిద్దరి అనుబంధం గురించి కొత్త అనుమానాలు రేగుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా పుకార్లు వచ్చాయి. వీరిద్దరికీ పెళ్లిఅయ్యిందని కూడా వార్తలొచ్చాయి. 

అయితే పెళ్లిని ఖండించారు. ఇంతలోనే ఇప్పుడు ప్రేమగా ఫోటోలు తీయించుకొన్నారు. మరి వీరి బంధం గురించి ఏమనుకోవాలి? ఒక హీరోయిన్, ఒక దర్శకుడు  ఇంత దగ్గరగా ఫోటోలు తీయించుకోవడాన్ని బట్టి వారి మధ్య ఎంత గాఢమైన బంధం ఉన్నట్టు?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -