- Advertisement -

హాట్ ను పెంచిన రంగస్థలం పూజిత పొన్నాడ!

- Advertisement -

పూజిత పొన్నాడ.. ఈ భామ గురించి తెలియని వారు ఉండరు. కుర్రకారులో ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఆసక్తితో.. తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చింది.

మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ’తుంటరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజిత ఆ తరువాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘రాజుగాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ఒక్క ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి.

దీంతో ఈమెకు ఎక్కువగా ఛాన్స్ లు రావడం లేదు. కానీ ఈమె చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రధానంగా దర్శక నిర్మాతల్ని అట్రాక్ట్ చేయడానికి తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈ మాత్రం సరిపోలేదు.. డోసు పెంచాలి అని ఫిక్సయినట్టుంది. మరింత హాట్నెస్ తో కూడుకున్న ఫోటోలను ఇటీవల పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/B4_yUsSJH5Z/
https://www.instagram.com/p/B5uTUJOJxgl/
https://www.instagram.com/p/B7IYpUVJa8D/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -