Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ 7 ఎప్పటినుంచి.. కుడిఎడమైతే అంటూ నాగ్ కన్ ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నాడు..!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 7కి సంబందించిన లేటెస్ట్ ప్రోమో బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాగార్జున ఈసారి షో ఎలా ఉండబోతుంది అని చెబుతూ కుడి ఎడమైతే అనే పాట పాడాడు. అసలు ఇంతకీ బిగ్ బాస్ ఈసారి కుడిఎడమైతే అని ఏం చేస్తున్నాడు. సీజన్ మొదలవ్వక ముందే ప్రోమోలోనే బిగ్ బాస్ టాస్క్ ఏంటన్నది ఎందుకు రివీల్ చేశాడని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 ఫెయిల్యూర్ అవడంతో బిగ్ బాస్ సీజన్ 7 కొత్త టాస్క్ లతో సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జున కూడా వీకెండ్ క్లాసులు, క్లాప్స్ లు కాకుండా ఈసారి హోస్టింగ్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఈసారి టాస్క్ ల విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారట.

సో బిగ్ బాస్ 7 సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 లో రాబోయేది వీళ్లే అని కంటెస్టంట్స్ లిస్ట్ కొందరు వైరల్ చేస్తున్నారు. కానీ అది ఫైనల్ లిస్ట్ కాదని.. అసలు లిస్ట్ త్వరలో తెలుస్తుందని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -