Saturday, April 27, 2024
- Advertisement -

పూజా లుక్స్ తో కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..!

- Advertisement -

బుట్ట బొమ్మ పూజా హెగ్దే లేటెస్ట్ లుక్స్ కుర్రాళ్లని క్లీన్ బౌల్డ్ అయ్యేలా చేస్తున్నాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తన ఫోటో షూట్స్ తో మెప్పించే పూజా బేబి లేటెస్ట్ గా బాలీవుడ్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న బావల్ సినిమా ప్రీమియర్స్ లో పాల్గొన్నది అక్కడ అమ్మడు కనిపించే సరికి కెమెరాలు క్లిక్ అనిపించారు. ఇటుక కలర్ డ్రెస్ లో ఎద అందాలు కనిపించేలా పూజా చేస్తున్న హాట్ షో బాబోయ్ అనిపించేలా ఉంది.

సినిమాల వల్ల కన్నా హీరోయిన్స్ ఈ ఫోటో షూట్స్ వల్ల విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. పూజా కూడా తన ఫాలోవర్స్ ని అలరించేందుకు సరికొత్త ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడి సినిమాల విషయానికి వస్తే గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన పూజా ఆ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుందని టాక్. అయితే డేట్స్ కారణంగానే పూజా ఆ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు కానీ అది అసలు రీజన్ కాదని టాక్. ఏది ఏమైనా పూజా లేటెట్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -