Saturday, May 4, 2024
- Advertisement -

అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు కొత్తదారి చూపించిన భామ‌

- Advertisement -

బాలీవుడ్‌లో హీరోయిన్‌ల‌కు అందాల‌ను ఎలా ప్ర‌ద‌ర్శించాలో బాగా తెలుసు.ఒక్కో హీరోయిన్ ఒక్కో ర‌కంగా త‌మ అందాల‌ను అర‌బోస్తున్నారు.ఇద‌వ‌ర‌కు త‌మ అందాల‌ను చీర క‌ట్టులో చూపించేవారు.ఇప్పుడు బికినిలో త‌మ అందాల‌ను ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు.బికిని కుడా బోర్ కొట్టినట్లు ఉంది.చీర క‌ట్టి అందులోను నీళ్లులో త‌డిచి త‌మ అందాల‌ను చూపిస్తున్నారు ఇప్ప‌టి హీరోయిన్స్‌.సరికొత్తగా ప్రదర్శించే బామలు కొందరైతే ఓల్డ్ లుక్ లో సరికొత్తగా అందాలను ప్రజెంట్ చేసేవారు మారికొంత మంది.

రీసెంట్ గా హాట్ బ్యూటీ గిజెల్ థక్రాల్ కూడా చేరిపోయింది. 1985 లో సంచలనం సృష్టించిన రామ్ తేరి గంగా మాలి లో మందాకినీ కనిపించిన ట్రాన్స్పరెంట్ సారీ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోషుట్‌తో కుర్ర‌కారుకి నిద్ర లేకుండ చేస్తుంది ఈ భామ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -