Tuesday, May 7, 2024
- Advertisement -

విరుష్క జోడి మాకు ఏంటీ ఈ ఖ‌ర్మ‌

- Advertisement -

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. పెళ్లి తరువాత వీరిద్ద‌రు వారి వారి కేరీర్‌లో బిజిబిజిగా ఉన్నారు.స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా వీరి ప్రేమ‌ను వారు దిగిన ఫోటోస్ రూపంలో చూపిస్తున్నారు. ట్రై సిరీస్‌కు విరామం లభించటంతో కోహ్లి, జీరో, సుయి ధాగా చిత్రాలకు బ్రేక్‌ తీసుకున్న అనుష్క వారి కొత్త ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ మధుర క్షణాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు.

తాజాగా అనుష్క కొహ్లీని ముద్దాడుతున్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈమె అలా పోస్ట్ చేసిందో లేదో అది సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయింది.ఫోటో పెట్టిన గంటలోనే 7 లక్షల లైకులు. వేలల్లో కామెంట్లు వ‌చ్చి ప‌డ్డాయి.కాని ఈ ఫోటో చూసిన కొంద‌రు మాత్రం ఇంక చాలు అపండి అనే విధాంగా కామెంట్స్ పెట్టారు. మ‌రి అంతే కదా! ఇలాంటి ఫోటోలు పెట్టి ర‌చ్చ‌కు ఎక్క‌డం అవ‌స‌ర‌మా మ‌రి కాక‌పోతే అనే విధాంగా కామెంట్స్ వ‌చ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -