Monday, May 6, 2024
- Advertisement -

హీరోయిన్‌కు గాయాలు..ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

- Advertisement -

హీరోయిన్ ధన్సిక కెరీర్ తొలినాళ్ల‌లో న‌టి కొన్ని సినిమాల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌రువాత కాలంలో హీరోయిన్‌గా మారింది. రజినీకాంత్ క‌బాలి సినిమాలో కూడా న‌టించింది.తాజాగా ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ధన్సికకు గాయాలయ్యాయి.బార్‌లో యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొంత మంది రౌడీలు ధన్సిక పైకి బీర్‌ బాటిళ్లను విసిరే సన్నివేశం షూట్ చేస్తుండగా పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమె దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ధన్సిక ట్రీట్‌మెంట్ పూర్తి అయిన వెంటనే గాయంతోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తుంది. ధ‌న్సిక త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -