Wednesday, May 22, 2024
- Advertisement -

అందాల జాతర అంటే ఇదేనేమో..!

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్లు త‌మ అందాల ఆర‌బోత‌కు ఎటువంటి మొహామాటం చూపించ‌డం లేదు. ఎంత అందాల‌ను చూపిస్తే అంత ప‌బ్లిసిటీ అన్న‌ట్లు ఉంది నేటిత‌రం హీరోయిన్లు. తాజాగా మ‌రో భామ క్లీవేజ్ షోతో త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. దామిని చోప్రా ఈ పేరు మ‌న‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోచ్చు కాని రాబోవు రోజుల‌లో ఈ భామ బాగానే పాపుల‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహోలో ఈ అమ్మడి వయ్యారాల వడ్డన కనువిందు చేస్తుందిట.

అప్పట్లో బిల్లా సినిమాలో నమిత బికినీ ట్రీట్ తరహాలో దామిని ఈసారి గుబులు రేపడం ఖాయమని తాజాగా లీకైన ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. దామిని దెబ్బకు గుండె దడదడ. వేడెక్కించే పరువాలతో మత్తు చల్లుతోంది. ఈ బ్యూటీని ఇలా చూశాక టన్ను బరువుతో గుండె భారంగా మారకుండా ఉంటుందా?. సాహోలో అందాల జాతరకు కొదవేం ఉండదని లీకవుతున్న ఫోటోలు చెబుతున్నాయి. ఓవైపు శ్రద్ధా కపూర్ యాక్షన్ క్వీన్ గా మైమరిపించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -