- Advertisement -
వరస ఆవకశాలతో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. తన అందంతో హీరోలను మాయ చేస్తుంది. తాజా సమచారం ప్రకారం ఈ భామకు 2 కోట్ల రూపాయల సినిమా ఆఫర్ వచ్చింది.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకుతో నిర్మించబోయే సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా చేయమని అడిగాడట అందుకుగాను అమ్మడకు 2 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తాను అని చెప్పడట. ప్రస్తుతం కోటి వరకు పారితోషికం తీసుకుంటున్న ఈ భామకి 2 కోట్ల రూపాయల ఆఫర్ అనేసరికి వెంటనే ఓకే చేసిందంట.
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారు. రకుల్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్‍కు రెడిగా ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న సరైనోడు ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వచ్చిన అతి తక్కువ కాలంలోనే రకుల్ టాప్ హీరోయిన్ అయినందుకు చాలా సంతోషపడుతుంది.