Sunday, May 12, 2024
- Advertisement -

2016 సినిమాల కలెక్షన్స్!

- Advertisement -

ఈ ఏడాది భారీ సినిమాలు, చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు భారీ ప్లాప్ అవ్వాగా మరి కొన్ని మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. అంచనాలు లేకుండా రిలీజైన చిత్రాలు మంచి కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే.. భారీ అంచనాలతో వచ్చినవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.

మరికొన్ని బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో డీసెంట్ హిట్‌గా నిలిచాయి. .. ఆయా సినిమాల టోటల్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందామా…

1. నేను శైలజ : 23.65 కోట్లు

2. నాన్నకు ప్రేమతో : 55.60 కోట్లు

3. డిక్టేటర్ : 22.87 కోట్లు

4. ఎక్స్‌ప్రెస్ రాజా : 13.30 కోట్లు

5. సోగ్గాడే చిన్ని నాయనా : 50.10 కోట్లు

6. స్పీడున్నోడు : 5.20 కోట్లు

7. కృష్ణగాడి వీర ప్రేమగాథ : 18.50+ కోట్లు

8. కృష్ణాష్టమి : 8.66 కోట్లు

9. క్షణం : 8+ కోట్లు

10. కళ్యాణ్ వైభోగమే : 8+ కోట్లు

11. శౌర్య : 4+ కోట్లు

12. తుంటరి : 4+ కోట్లు

13. రన్ : 4.12 కోట్లు

14. ఊపిరి : 51.60 కోట్లు

15. సావిత్రి : 2 కోట్లు

16. సర్దార్ గబ్బర్ సింగ్ : 55 కోట్లు

17. ఈడోరకం ఆడోరకం : 12.50+ కోట్లు

18. సరైనోడు : 74+ కోట్లు

19. సుప్రీమ్ : 21+ కోట్లు

20. బ్రహ్మోత్సవం : 40+ కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -