Wednesday, May 22, 2024
- Advertisement -

లెక్క‌లు తేలేదెప్పుడు..?

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోలుగా చలామణి అవుతోన్న వారందరూ…. ఆల్మోస్ట్ 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన వారే.

కాకపోతే ఆ అర్హత అన్ని రకాలుగా ఉండి కూడా…. కొంద‌రు చేరలేక పోతున్నారు. లెక్కల్లో ఎక్కడో ఏదో లాజిక్ మిస్ కావడం,అనుకున్నవన్నీ జరగక పోవడంతో…. 50 కోట్ల క్లబ్ ను ఇంకా కొందరు చేరుకోలేకపోతున్నారు.అలా చేరలేకపోతున్న  వారిలో ముందు వ‌రుస‌లో ఉన్న‌ది తార‌క్ అయితే….ఆత‌రువాత ఉన్న‌ది ర‌వితేజ‌.ఇవ్వాల కాక‌పోయినా..

రేప‌న్న రోజు ఈ లిస్ట్ లోకి అఖిల్ ,నితిన్ ,నానీ,వ‌రుణ్ తేజ్ లు వ‌చ్చినా రావ‌చ్చు. కాక‌పోతే ఇంకాస్త టైమ్ ప‌డుతుంది.తార‌క్ టెంప‌ర్ తోనే ఆ లిస్ట్ లోకి వ‌చ్చేయాల్సి ఉంది.కాని చివ‌రి వ‌ర‌కు వ‌చ్చాక టైమ్ బ్యాడ్ అయింది.ర‌వితేజ చేతిలో మ‌హా అయితే ఇంకో ఓవ‌ర్ (కెరియ‌ర్)ఉంది.ఏదో ఒక బాల్ కు సిక్స్ కొట్టిన‌ట్లు…. 50కోట్ల క్ల‌బ్ లోకి ఎలాగోలా చేరితే త‌న‌కంటూ ఓ గుర్తింపు ఉంటుంది క‌దా అనుకుంటున్నాడు.

 రేపో మాపో చిరు 150 సినిమా రిలీజ్ కాక మాన‌దు.అది కూడా ఇలాగే 50 కోట్ల‌ని కాకుండా 70 నుంచి 80 కోట్ల క్ల‌బ్ లోకి చేరిపోయినా చేరిపోవ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -