Monday, May 20, 2024
- Advertisement -

ఆ హీరో వ‌ల్ల 500 కోట్ల నష్ట‌మా?

- Advertisement -

హాలీవుడ్‌లో మూవీస్‌ను ప‌క్క ప్ర‌ణ‌ళిక‌తో నిర్మిస్తుంటారు.ఎందుకంటే అక్క‌డి సినిమాల ఖర్చు భారీగా ఉంటుంది.దీంతో వారు త‌మ సినిమాను ప‌క్కా షెడ్యుల్ ప్రకార‌మే నిర్మిస్తారు.తాజాగా ఓ సినిమాకు తీవ్ర న‌ష్టం క‌లిగింద‌ని స‌మాచారం. టామ్ క్రూజ్ హీరోగా నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్’ సినిమా షూటింగ్ సమయంలో హీరో ఒక ఇంటి మీద నుండి మరో ఇంటి మీదకు దూకాలి.

ఆ సమయంలో టామ్ క్రూజ్ కాలికి గాయమైంది. నొప్పిని లెక్కచేయకుండా మరో షాట్ లో నటించాడు.కాలి గాయం మరింత ఎక్కువైంది. డాక్టర్లు కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ ను కొన్నాళ్ల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో అనుకున్న బడ్జెట్ కంటే రూ.500 కోట్లు అదనపు భారం పడినట్లు సమాచారం. 1700 కోట్లలో తీయాలన్న సినిమాకు కాస్త రూ.2200 కోట్లు ఖర్చయ్యాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -