Thursday, April 25, 2024
- Advertisement -

సినిమా హోర్డింగ్‌కి ఊరి వేసుకున్న వ్య‌క్తి.. ఎందుకో తెలుసా?

- Advertisement -

ముంబైకి చెందిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తి సినిమా హోర్డింగ్‌కి ఊరి వేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.ది డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ ..ముంబై సిటీ అనే హింది చిత్రం హోర్డింగ్స్ సైతం ముంబైలోని ఓషివరా సిగ్నల్ దగ్గర పెట్టారు. అయితే ఆ హోర్డింగ్ కు ఊహించని విధంగా ఓ మనిషి ఉరేసుకుని కనపడటం అందరని షాక్ కు గురి చేసిందట.దాంతో జనాలు ఆగి చూడటం మొదలెట్టారు. కాస్సేపటికి పరీక్షగా చూస్తే…అది ఓ డమ్మి మనిషి బొమ్మ అని అర్దమై ఊపిరి పీల్చుకున్నారు.

తమ సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలు చేసిన జిమ్మక్కు అని తెలిసింది. తమ సినిమాలో పేరున్న ఆర్టిస్ట్ లు లేకపోవటంతో జనాల అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి ఇలా ప్రమోషన్ మొదలెట్టారట‌.ఈ సినిమా ముంబై మహానగరంలో ఉండే వ్యక్తుల జీవితంలోని ఎమోషనల్, ఫైనాన్సియల్ స్ట్రగుల్స్ ని ఏడు వివిధ దశల్లో చూపిస్తుందిట. నవంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -