- Advertisement -
బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా హీరోయిన్గా తెలుగుఅగ్ర నిర్మాత ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుంది… పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రవి కుమార్చౌదరి రూపొందిస్తున్న సినిమా ఇది…
హాలీవుడ్ లో విజయవంతమైన ఒక సినిమా కి ఇది రిమేక్….ఈ సినిమా తో రవి కుమార్ చౌదరి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు…నేషనల్ వైడ్ స్కోప్ ఉన్న ఈ సినిమా కి ఎడిటర్: గౌతమ్ రాజు,ఫైట్స్:వెంకట్, సంగీతం:గోపీ సుందర్… మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలోప్రకటించనున్నారు.
